గురజాడ రచనలు తలమానికం - సీతారామ ప్రసాద్

4చూసినవారు
గురజాడ రచనలు తలమానికం - సీతారామ ప్రసాద్
భీమవరంలో గురజాడ అప్పారావు 164 వ జయంతిని ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ప్రజానాట్యమండలి కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లుల సీతారామప్రసాద్ మాట్లాడుతూ దేశమంటే మట్టికాదోయ్ గేయం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ, కన్యాశుల్కం రచనలు తలమానికం అన్నారు. చాన్ భాష, స్వామి, శ్రీనివాసరావు, కామేశ్వరరావు, జయరాజు, సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గురజాడ గేయాలు ఆలపించారు.

సంబంధిత పోస్ట్