మానవత ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ

1చూసినవారు
మానవత ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ
భీమవరం మెంటేవారితోటలో మానవత శాఖ ఆధ్వర్యంలో రెండు కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులను బుధవారం పంపిణీ చేశారు. గాదిరాజు స్వర్ణ జ్ఞాపకార్ధం వారి కుమారడు రవి (UK) ఆర్ధిక సౌజన్యంతో కార్యక్రమం నిర్వహించినట్టు బుద్ధరాజు వెంకటపతిరాజు, పెన్మెత్స రామ్మోహనవర్మ తెలిపారు. రామకృష్ణంరాజు, అల్లు శ్రీనివాస్, బాబు, వెంకటేశ్వరరావు, ప్రసాద్, పద్మశ్రీ, నాగలక్ష్మి, శివాజీరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్