పలు ఆలయంలో పూజలు చేపట్టిన జనసేన నాయకులు

0చూసినవారు
పలు ఆలయంలో పూజలు చేపట్టిన జనసేన నాయకులు
రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డెవలప్‌మెంట్ చైర్మన్ వేగేశ్న కనకరాజు సూరి ఆరోగ్య కారణాల రీత్యా శస్త్రచికిత్స విజయవంతం అయ్యి పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని జనసేన నాయకులు అన్నారు. మంగళవారం కనకరాజు సూరి గోత్ర నామాలపై భీమవరం సోమేశ్వర స్వామి, శ్రీమావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం, దాసాంజనేయ స్వామి ఆలయంలో భీమవరం జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు ప్రత్యేక పూజలను నిర్వహించారు.

సంబంధిత పోస్ట్