అంతర్జాతీయ సంకేత దినోత్సవంలో పాల్గొన్న జడ్జి సుధారాణి

926చూసినవారు
అంతర్జాతీయ సంకేత దినోత్సవంలో పాల్గొన్న జడ్జి సుధారాణి
భీమవరంలోని టీటీడీ శ్రీ వెంకటేశ్వర బధిరుల స్కూల్లో మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవాన్ని బుధవారం జరిపారు. సివిల్ జడ్జి M. సుధారాణి మాట్లాడుతూ బాధిరులు కేవలం విద్యలోనే కాకుండా అన్ని రంగాలలోకూడా ప్రతిభ చూపాలి అని కోరారు. న్యూటన్, ఉష, అమూల్య, సుబ్బరాజు, SI రహమాన్, ఇంచార్జి ప్రిన్సిపల్ పుణ్యవతి, టీచర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్