స్వదేశానికి చేరుకున్న శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు

3చూసినవారు
స్వదేశానికి చేరుకున్న శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు
విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న సందర్భంగా శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజుకి భీమవరం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సిపి నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్