వృద్ధులను విస్మరించరాదు - సివిల్ జడ్జి సుధారాణి

1చూసినవారు
వృద్ధులను విస్మరించరాదు - సివిల్ జడ్జి సుధారాణి
భీమవరం మండల న్యాయ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృధ్ధుల దినోత్సవం సందర్బంగా స్ధానిక ప్రేమాలయం వృధ్ధాశ్రమంలో గురువారం వృద్ధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిధిగా సివిల్ జడ్జి M. సుధారాణి పాల్గొని  వృద్ధులను విస్మరించరాదన్నారు. బ్రహ్మం, భవాని, న్యూటన్, అంబేద్కర్, వెంకటరమణ, సుబ్బరాజు, సునీత, పద్మ, సుధామ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్