దేశంలోనే తొలి వెరికోస్ వైద్య శిబిరం

0చూసినవారు
దేశంలోనే తొలి వెరికోస్ వైద్య శిబిరం
జిల్లాలోనే కాదు, దేశంలోనే వేరికోస్ వైద్య శిబిరం ఏర్పాటు చేసిన ఘనత వ్యాసిక్యులర్ హాస్పటల్ వారిదేనని శ్రీ ఉమాసోమేశ్వర జనార్ధన స్వామి గుడి మాజీ చైర్మన్ వేగేశ్న రంగరాజు అన్నారు. బీమవరంలో మానవత సంస్థ ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం సోమవారం నిర్వహించారు. వెంకటపతి రాజు, SSN. రాజులు, వెంకటేశ్వరరావు, పూనారాము, ప్రసాదరాజు, నరసింహమూర్తిబాబు, వరప్రసాద్, హనుమంతరావు, అల్లు శ్రీనివాస్, జేమ్స్, సీతారామరాజు, చాన్ బాషా, రఫాయిల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్