జిల్లా స్థాయి చెకుముఖి విజేతలు వీరే

745చూసినవారు
జిల్లా స్థాయి చెకుముఖి విజేతలు వీరే
భీమవరం CHBM హైస్కూల్లో జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలను ఆదివారం నిర్వహించారు. సభకు రేపాక వెంకన్నబాబు అధ్యక్షత వహించారు. భీమవరం ఉమాసోమేశ్వర హైస్కూల్ (ప్రధమ )కస్పా పెంటపాడు (ద్వితీయ ), మార్టేరు BD హైస్కూల్ (తృతీయ ), ప్రైవేట్ ఆదిత్య స్కూల్ పాలకొల్లు (ప్రథమ),వెస్ట్ బెర్రీ పెదఅమిరం (ద్వితీయ ), విజ్ఞాన్ ఇంగ్లీష్ ఆకివీడు(తృతీయ) స్థానాలు పొందారు.

సంబంధిత పోస్ట్