బిజెపి నాయకుల స్వచ్ఛభారత్, మొక్కలు నాటే కార్యక్రమం

877చూసినవారు
బిజెపి నాయకుల స్వచ్ఛభారత్, మొక్కలు నాటే కార్యక్రమం
సేవా పక్షోత్సవాల్లో భాగంగా, ఆదివారం మొగల్తూరు మండలం రామన్నపాలెం పంచాయితీ పరిధిలో బిజెపి నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించి, గ్రామంలో మొక్కలు నాటారు. అనంతరం వారు మనకి బాత్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు కొల్లాటి చెన్నకేశవులు అధ్యక్షత వహించారు.

సంబంధిత పోస్ట్