బస్సు ప్రమాదం: చంద్రబాబుపై టీడీపీ అభిమాని ఫైర్, జగన్‌తో పోలిక

0చూసినవారు
కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంపై టీడీపీ అభిమాని ఒకరు చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రమాద బాధితులకు కోటి రూపాయలు ఇచ్చారని, కానీ చంద్రబాబు హయాంలో కేవలం రెండు లక్షల రూపాయలు ఇవ్వడం దారుణమని ఆయన ఆరోపించారు. తాను కూడా టీడీపీ అభిమానినని, అయినా జగన్ కన్నా మెరుగైన సేవ చేయాలని చంద్రబాబుకు సూచించారు.

ట్యాగ్స్ :