డాక్టర్ నూలి శ్రీనివాస్ కు బెస్ట్ జోన్ చైర్మన్ అవార్డు

0చూసినవారు
డాక్టర్ నూలి శ్రీనివాస్ కు బెస్ట్ జోన్ చైర్మన్ అవార్డు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన వాసవి క్లబ్ రీజియన్ మీట్ లో ఫస్ట్ బెస్ట్ జోన్ ఛైర్మెన్ అవార్డు డాక్టర్ నూలి శ్రీనివాస్ కి రీజియన్ ఛైర్మెన్ వాసుదేవ గుప్తా , ఇంటర్నేషనల్ అడ్మినినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మామిడి శ్రీనివాస్ అందచేసారు. ఈ కార్యక్రమంలో రీజియన్ లో ఉన్న 16 క్లబ్ ల ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, ట్రెజరర్స్, క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీనివాస్ ఈ అవార్డు అందుకున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్