శ్రీ సూర్య విద్యాసంస్థల విద్యార్థులకు మంత్రి అభినందనలు

2చూసినవారు
శ్రీ సూర్య విద్యాసంస్థల విద్యార్థులకు మంత్రి అభినందనలు
పాలకొల్లులోని తన కార్యాలయంలో నరసాపురం శ్రీ సూర్య విద్యాసంస్థల్లో AP EAPCET 2026లో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదివారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య వ్యాపారంగా మారిన ఈ రోజుల్లో, అతి తక్కువ ఫీజులతో రాష్ట్రస్థాయి ర్యాంకర్లను తయారు చేస్తున్న శ్రీ సూర్య విద్యా సంస్థల అధినేత ఘంటసాల బ్రహ్మాజీ అనేకమంది పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నారని ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్