పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పాత బజారు పొట్టి శ్రీరాములు నగర్ లో వేంచేసియున్న శ్రీ భూ సమేత వరాల వెంకటస్వామి వారికి శనివారం సందర్భంగా సుప్రభాత సేవ అనంతరం అర్చకులు ఆధ్వర్యంలో భక్తులుచే ప్రత్యేక అభిషేక పూజలు జరిగినవి. అలంకరణ అనంతరం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.