పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం తూర్పు తాళ్లు గ్రామంలో 9వ తేదీ గురువారం రోజున, పండితుల ఆధ్వర్యంలో, భక్తులు, గ్రామ పెద్దల సమక్షంలో శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట కార్యక్రమం మరియు హోమ కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ వారు తెలియజేశారు.