పేరుపాలెంలో రికార్డు ధర పలికిన వినాయకుడి లడ్డూ

3చూసినవారు
పేరుపాలెంలో రికార్డు ధర పలికిన వినాయకుడి లడ్డూ
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పేరుపాలెం సెంటర్ లోని వినాయకుని ఆలయంలో గణపతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి 18 కేజీల లడ్డును నివేదించారు. శనివారం జరిగిన వేలంపాటలో కోమటితిప్ప గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ సత్తినేని మోహనరావు రూ.1.10 లక్షలు పాట పాడి ఆ లడ్డు ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. ఇది గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు ధర పలకడం విశేషం.

సంబంధిత పోస్ట్