నరసాపురం మండలం తూర్పు తాళ్ళు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల వేములదీవి వెస్ట్ పంచాయితీ పరిధిలో గొందిమూల, గొర్ల గడప, కాపులకొడప, వడ్డీ వారి మెరక1, వడ్డీ వారి మెరక 2, సర్దు పల్లిపాలెం, సర్దు
కొడప, చిన్న మైనవాని లంక వాటర్ ట్యాంకులు క్లీనింగ్, క్లోరినేషన్ చేశారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ వై టి మూర్తి, ట్యాంక్ వాచర్ త్రిమూర్తులు, భాస్కర్, డీవీవీ , పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.