
నరసాపురం నుంచి ప్రారంభమైన వందే భారత్ రైలు
నరసాపురం నుంచి చెన్నై వందే భారత్ రైలును సోమవారం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలులో ఆయనతో పాటు డిప్యూటీ స్వీకర్ RRR, మంత్రి నిమ్మల రామనాయుడు, ఎమ్మెల్యేలు పులపర్తి అంజిబాబు, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్లు ప్రయాణించారు. వందే భారత్ రైలును చూడటానికి భారీగా ప్రజలు తరలిరావడంతో రైల్వే స్టేషన్ కోలాహలంగా మారింది.





































