పాలకొల్లు పట్టణం, రామరావు పేటలో అమరావతి న్యూ కంటి హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ, మాజీ జడ్పి చైర్మన్ మేకా శేషుబాబు ముఖ్య అతిధిగా ఆదివారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోలుకులూరి జయ ప్రకాష్ నారాయణ, నలయ్య, కాబర్ది, రాజు, ప్రసాద్, దేవరపల్లి సత్తిబాబు, దేశంశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు.