విద్యార్థులకు టీ షర్ట్ లు పంపిణీ

0చూసినవారు
విద్యార్థులకు టీ షర్ట్ లు పంపిణీ
పాలకొల్లు మండల పరిధిలో గల ఎంపీపీ స్కూలుకు నడపన జగపతి ఆర్ధిక సహాయంతో తిల్లపూడి గ్రామంలో 3 పాఠశాలల విద్యార్థులకు రూ. 25 వేల విలువగల T షర్ట్స్ ను అందజేశారు. గ్రామ సొసైటీ చైర్మన్ కామిశెట్టి రంగారావు , MPTC సభ్యులు నడపనస్వామి, మాజీ సర్పంచ్ నడపన శ్రీనివాసరావు, కామిశెట్టి అయ్యప్ప నాయుడు, DC చైర్మన్ ఇంటి శ్రీరాములు, AMC డైరెక్టర్ నీలం తాతాజీ, బల్ల వాసు, చినబాబు, స్కూల్ HM చికిలే రాజ్ కుమార్ రాజు, ప్రోత్సాహుకులు HM రాయపూడి భవానీప్రసాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్