పాలకొల్లులోని PMSBRMV హైస్కూల్లో ఝాన్సీ లక్ష్మీబాయ్ పదవీ విరమణ సభ జరిగింది. STU పట్టణ శాఖ అధ్యక్షులు R. భవానీ ప్రసాద్, ప్రధాన కార్యదర్శి D. రాజకుమార్ ఆమెను సత్కరించారు. అంకితభావంతో పనిచేసి పలువురికి ఆదర్శంగా నిలిచారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో E. రమా దేవి, ఎం ఎ క్రాంతి విజయ్, వెంకటేశ్వరరావు, చల్లరావు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.