పాలకొల్లు - Palakollu

వీడియోలు


ఆదిలాబాద్ జిల్లా
టీతో బిస్కెట్లు: ఆరోగ్యానికి పెను ముప్పు!
Dec 10, 2025, 01:12 IST/

టీతో బిస్కెట్లు: ఆరోగ్యానికి పెను ముప్పు!

Dec 10, 2025, 01:12 IST
టీ, బిస్కెట్‌ కలిపి తినటం వల్ల జీర్ణవ్యవస్థ, రక్తంలో చక్కెర, జీవక్రియపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బిస్కెట్లు టీతో తినడం వల్ల రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరుగుతుంది. టీలోని కెఫిన్, టానిన్లు ఖాళీ కడుపులో ఆమ్లత్వాన్ని పెంచుతాయి. బిస్కెట్లలోని శుద్ధి చేసిన పిండి, చక్కెర ఆమ్లత్వాన్ని, గుండెల్లో మంటను మరింత ప్రేరేపిస్తాయి. ఈ కలయిక పేగులలోని మంచి బ్యాక్టీరియాను బలహీనపరుస్తుంది. బరువు, గ్యాస్, కడుపు ఉబ్బరంకు దారితీస్తుంది. మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుందని వివరిస్తున్నారు.