పాము కాటుకు గురైన మహిళ

2చూసినవారు
తాడేపల్లిగూడెం 1వ వార్డుకు చెందిన గిరిడి పద్మను బుధవారం పాము కాటేసిన సంఘటన చోటు చేసుకుంది. బీరువా కింద ఉన్న టాబ్లెట్లు తీసుకుంటుండగా పాము కాటేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే స్థానికుల సహకారంతో తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాంటీ వ్యాక్సినేషన్ చేశామని. మహిళ పరిస్థితి బాగానే ఉందని, 24 గంటలు అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్