బాలకృష్ణ వ్యాఖ్యలపై పవన్, నాగబాబు ఎందుకు మౌనం? కారుమూరి ప్రశ్న

0చూసినవారు
ఆదివారం తణుకులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ, అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మెంటల్ సర్టిఫికెట్ ఉన్న ఏకైక ఎమ్మెల్యే బాలకృష్ణ అని ఆయన పేర్కొన్నారు. బాలకృష్ణతో పాటు ఆయన భార్య జైలుకు వెళ్లకుండా వైయస్ఆర్ కుటుంబం కాపాడిందని గుర్తు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్