Oct 28, 2025, 06:10 IST/
భారీ వర్షాలకు ఇళ్లలోకి వస్తున్న పాములు (వీడియో)
Oct 28, 2025, 06:10 IST
AP: విశాఖపట్నం ఆరిలోవ క్రాంతినగర్‌లో భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి పాములు వస్తున్నాయి. తాజాగా, ఇంటి ముందు కాలువలో సుమారు 12 అడుగుల పొడవున్న కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం, అటవీ ప్రాంతంలో దానిని వదిలిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.