సప్తనదీ జలాల పవిత్రోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్

620చూసినవారు
సప్తనదీ జలాల పవిత్రోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్
కాళ్ల మండలం కాళ్ళకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సప్తనదీ జలాల పవిత్రోత్సవంలో జరిగిన యాగంలో పూర్ణాహుతి కార్యక్రమంలొ రాష్ట్ర శాసన సభ ఉపసభాపతి, ఉండి నియోజకవర్గం శాసన సభ్యులు కనుమూరి రఘురామ కృష్ణంరాజు శుక్రవారం పాల్గొన్నారు. పూజారులు ఆయన చేత పూజలు చేయించారు. పూర్ణాహుతిలో పాల్గొనడం సంతోషంగా ఉందని రఘురామ అన్నారు.

సంబంధిత పోస్ట్