ఆకివీడులో లలితా త్రిపుర సుందరిగా పెద్దింట్లమ్మ దర్శనం

1162చూసినవారు
శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శనివారం ఆకివీడు గ్రామదేవత శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని కలువ పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. వేకువజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి అల్లూరి సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్