ఎన్. టి. ఆర్. భరోసా పెంఛన్లు పంపిణీ చేసిన రఘురామ కృష్ణంరాజు

4చూసినవారు
ఎన్. టి. ఆర్. భరోసా పెంఛన్లు పంపిణీ చేసిన రఘురామ కృష్ణంరాజు
కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో ఎన్. టి. ఆర్ భరోసా పెన్షన్ లను రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు బుధవారం పంపిణీ చేశారు. అయన వెంట APIIC చైర్మన్ మంతెన రామరాజు, కూటమి నాయకులు, అధికారులు, ఫించన్ దారులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్