దేవస్థానానికి రూ. 2.20 లక్షల విరాళం

2చూసినవారు
దేవస్థానానికి రూ. 2.20 లక్షల విరాళం
, కాళ్లకూరుశ్రీస్వామి వారి దేవస్థానానికి స్థలం కొనుగోలు కోసం దాతలు రూ. 2.20 లక్షలు విరాళంగా అందించినట్లు చైర్మన్ అడ్డాల నాగరాజు శుక్రవారం తెలిపారు. బైరవపట్టణంకు చెందిన గాదిరాజు కుటుంబం రూ. 1.10 లక్షలు, తాడినాడకు చెందిన నారాయణరాజు కుటుంబం రూ. 1.10 లక్షలు అందజేశారు. ఈ విరాళాలు గుడి స్థలం కొనుగోలుకు ఉపయోగపడతాయి.

సంబంధిత పోస్ట్