అందమైన ఆకివీడుని త్వరలో చూస్తారు

64చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఆదివారం తెలిపారు. నగర పంచాయతీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని, దీనిని మినీ స్మార్ట్ నగర పంచాయతీగా అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్