ఉండి కృషి విజ్ఞాన కేంద్రానికి నూతన శాస్త్రవేత్తగా శ్రీనివాసరావు

2చూసినవారు
ఉండి కృషి విజ్ఞాన కేంద్రానికి నూతన శాస్త్రవేత్తగా శ్రీనివాసరావు
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ సైంటిస్ట్ డా. ఎన్. శ్రీనివాసరావు గురువారం నూతన బాధ్యతలు స్వీకరించారు. మార్టేరు పరిశోధనా స్థానం నుంచి బదిలీపై వచ్చిన ఆయన, రైతులకు శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ నియామకం రైతులకు మరింత ప్రయోజనం చేకూరుస్తుందని ఆశిస్తున్నారు.

సంబంధిత పోస్ట్