విద్యార్థులకు టెన్త్ మెటీరియల్

933చూసినవారు
విద్యార్థులకు టెన్త్ మెటీరియల్
ఉండి మండలం చెరుకువాడ హైస్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టెన్త్ విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ ను బుధవారం అందజేశారు. సభకు HM అక్బర్ చక్రవర్తి అధ్యక్షత వహించారు. క్లబ్ వైస్ ప్రెసిడెంట్ శివరామరాజు, సెక్రటరీ నరసరాజు, ట్రెజరర్ రూత్ కళ, బ్రహ్మారెడ్డి, డా. రంగరాజు, రాము తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్