అగ్నిప్రమాద బాధితుల్ని ఆదుకోవాలి... బాబు

2చూసినవారు
అగ్నిప్రమాద బాధితుల్ని ఆదుకోవాలి... బాబు
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరులో అగ్నిప్రమాదానికి గురైన కుటుంబాన్ని ఉండి వైఎస్ఆర్సీపీ ఇంచార్జి మంతెన యోగ్రీంద్రబాబు శుక్రవారం పరామర్శించారు. వారికి కొంత నగదు, నిత్యావసర వస్తువులు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు తగిన సహాయం అందించాలని, వారికి ఇల్లు కట్టించి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్