వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాజీనామా

598చూసినవారు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాజీనామా
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వాండ్ర గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పివీఆర్ ఆంజనేయరాజు శనివారం తన వ్యక్తిగత కారణాలతో పార్టీ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజుకు రాజీనామా లేఖను పంపినట్లు సమాచారం. వైఎస్ఆర్ పార్టీలో ఇది తొలి వికెట్ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్