బొత్సను కలిసిన ఉండి వై.ఎస్.ఆర్.సి.పి. సమన్వయ కర్త యోగీంద్ర కుమార్

937చూసినవారు
బొత్సను కలిసిన ఉండి వై.ఎస్.ఆర్.సి.పి. సమన్వయ కర్త యోగీంద్ర కుమార్
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం వై.ఎస్.ఆర్.సి.పి. పార్టీ సమన్వయ కర్త మంతెన యోగీంద్ర కుమార్ (బాబు) గురువారం విజయవాడలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు బొత్స సత్యనారాయణను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యోగీంద్ర కుమార్, బొత్స సత్యనారాయణతో పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్