దుబాయ్ ఏజెంట్ మోసంతో పెనుగొండ యువకుడికి ఇబ్బందులు.

3చూసినవారు
పెనుగొండ మండలం మల్లపర్రుకు చెందిన మోహన్ అనే వ్యక్తి దుబాయ్ ఏజెంట్ తనను మోసం చేసి గల్ఫ్ పంపించాడని వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పిన పని కాకుండా వేరే పనులు చేయిస్తూ, జీతం కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మోహన్ తెలిపారు. తనను ఆదుకొని స్వదేశానికి రప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.

సంబంధిత పోస్ట్