ఆచంట: 45 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

1చూసినవారు
ఆచంట: 45 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ
అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం సీఎం సహాయనిధి రూపంలో అండగా నిలుస్తుందని ఆచంట ఎమ్మెల్యే పెతాని సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఆచంట నియోజకవర్గంలో అనారోగ్యంతో చికిత్స పొందిన 45 మంది బాధితులకు ₹. 17,69,739 విలువైన చెక్కులను కొమ్ముచిక్కాల కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.