పెనుమంట్రలో భారీ వర్షం: విద్యార్థులు, వ్యాపారులు ఇబ్బందులు

9చూసినవారు
మంగళవారం సాయంత్రం పెనుమంట్ర మండలం లోని మార్టేరు, వెలగలేరు, నెగ్గిపూడి, వనంపల్లి, సత్యవరం, కోమటిచెరువు తదితర గ్రామాలలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా పాఠశాలల నుంచి ఇళ్లకు వెళ్లే విద్యార్థులు తడిచిపోయారు. అలాగే, చిరువ్యాపారులు కూడా వర్షం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్