తుఫాన్ ప్రభావంతో పెనుమంట్ర మండలంలో భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం

3చూసినవారు
తుఫాన్ ప్రభావంతో పెనుమంట్ర మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. మండల కేంద్రం పెనుమంట్ర, బ్రాహ్మణచెరువు, మార్టేరు, బట్లముగుటూరు, వెలగలేరు, ఆలమూరు, నెగ్గిపూడి, జుత్తిగ, నత్తారామేశ్వరం, గరువు, కోమటిచెరువు, వనంపల్లి, సత్యవరం వంటి గ్రామాలలో ఏకధాటిగా వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్