జర్నలిస్టుల మృతికి సంతాపం.. నివాళులర్పించిన విలేకరులు

876చూసినవారు
జర్నలిస్టుల మృతికి సంతాపం.. నివాళులర్పించిన విలేకరులు
పశ్చిమగోదావరి జిల్లాలో, వీ.కోటకు చెందిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్మోహన్ రెడ్డి, “పలుకుబడి” వ్యాసకర్త తెలిదేవర భానుమూర్తి మృతికి సంతాపంగా జిల్లా జర్నలిస్టులు మౌనం పాటించి నివాళులు అర్పించారు. వారి జర్నలిజం సేవలను స్మరించుకుంటూ గౌరవప్రదంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు విలేకరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్