కార్తీక పౌర్ణమి: శివాలయాల్లో విశేష పూజలు, జ్వాలా తోరణం

4చూసినవారు
కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం వేకువజాము నుంచి పెనుమంట్ర మండలం లోని స్థానిక శివాలయాల వద్ద ప్రత్యేక పూజలు, దీపాలంకరణలు నిర్వహించారు. పెనుమంట్ర, నత్తారామేశ్వరం, జుత్తిగ గ్రామాల్లోని శివాలయాల్లో జ్వాలా తోరణం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శివనామ స్మరణతో ఆ ప్రాంతాలను మారుమోగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్