గోదావరిలో గల్లంతైన వ్యక్తి మృతి

0చూసినవారు
గోదావరిలో గల్లంతైన వ్యక్తి మృతి
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కరుగోరుమిల్లిలో గోదావరి నదిలో పశువులను కడుగుతూ గల్లంతైన ఇంజెటి పెద్దిరాజు(55) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఆచంట ఎస్సై కె.వెంకటరమణ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో, కొద్ది గంటల తర్వాత మృతదేహం నదిలో లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్