డంపింగ్ యార్డ్ దుర్వసన తో వాహనాదరులు ఇక్కట్లు

2చూసినవారు
డంపింగ్ యార్డ్ దుర్వసన తో వాహనాదరులు ఇక్కట్లు
పెనుమంట్ర మండలం మార్టేరు - ఆచంట రహదారి పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ లోని చెత్త రోడ్డుపైకి రాకుండా పంచాయతీ సిబ్బంది ఇటీవల ఇనుప రేకులు ఏర్పాటు చేశారు. అయితే, ఈదురు గాలులకు అవి కూలిపోవడంతో చెత్త మళ్లీ రహదారిపైకి చేరుతోంది. దీంతో తీవ్ర దుర్వాసన వస్తోందని, వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్