ప.గో: ఏజెంట్ మోసం.. దుబాయ్‌లో దినస్థితిలో బాధితులు

2చూసినవారు
ప.గో: ఏజెంట్ మోసం.. దుబాయ్‌లో దినస్థితిలో బాధితులు
ఆచంట, పెనుగొండ మండలాల నుంచి ఆరు నెలల క్రితం దుబాయ్ వెళ్లిన 20 మంది యువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెప్పిన పని కాకుండా వేరే పనులు చేయిస్తూ వేధిస్తున్నారని, స్వదేశానికి రావాలంటే లక్ష రూపాయలు కట్టాలని ఏజెంట్ డిమాండ్ చేస్తున్నాడని బాధితులు వీడియోల ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమను కాపాడాలని వారు వేడుకుంటున్నారు.