పెనుగొండ: శాకంబరీ దేవిగా వాసవి మాత

73చూసినవారు
పెనుగొండ: శాకంబరీ దేవిగా వాసవి మాత
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వాసవి మాత ఆలయంలో గురువారం గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారిని శాకాంబరి అలంకరణలో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్