ఆచంటలో వర్షం

7చూసినవారు
ఆచంటలో బుధవారం ఉదయం మోస్తరు వర్షం కురవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. రహదారులపై ఆరబోసిన ధాన్యాన్ని తడవకుండా కాపాడుకునేందుకు టార్పాలిన్లతో కప్పేందుకు ఉరుకులు పరుగులు తీశారు. గత కొన్ని రోజులుగా తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణం అనుకూలిస్తేనే తప్ప తాము గట్టెక్కే పరిస్థితి లేదంటున్నారు.

సంబంధిత పోస్ట్