రామేశ్వరస్వామి ఆలయానికి మే 16 వరకే దర్శన భాగ్యం

0చూసినవారు
రామేశ్వరస్వామి ఆలయానికి మే 16 వరకే దర్శన భాగ్యం
పెనుమంట్ర మండలం నత్త రామేశ్వరంలో గోస్తనీ నది ఒడ్డున ఉన్న రామేశ్వరస్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏడాదిలో 11 నెలలు ఈ ఆలయం నదీ జలంతో నిండి ఉంటుంది. వైశాఖ మాసంలో నీటిమట్టం తగ్గడంతో ఆలయం బయటపడుతుంది. ప్రస్తుతం భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. మే 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.

సంబంధిత పోస్ట్