11నెలలు నదిలో శివాలయం... ఒక నెల మాత్రమే దర్శనం

1130చూసినవారు
పెనుమంట్ర నత్త రామేశ్వరం గోస్తని నది ఒడ్డున ఉన్న రామేశ్వర స్వామి ఆలయానికి భక్తులు ఆదివారం భారీగా తరలివస్తున్నారు. 11 నెలలు నదీగర్భంలోనే శివాలయం ఉండడం, వైశాఖ మాసంలోనే నది నుంచి ఆలయం బయటపడడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. వచ్చే నెల 16 వరకే భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. శివలింగం నత్తలోని వెలిశారని నానుడి.