భీమవరంలోని తమ కార్యాలయంలో శుక్రవారం 'సుమధర వైశ్య లైమ్ లైట్ -26' అవార్డుకు ఓటు నమోదు క్యూ ఆర్ పోస్టర్ ను ఆవిష్కరించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బీజేపీ పట్టణ అధ్యక్షులు, కన్యకా పరమేశ్వరి దేవి మందిర చైర్మన్ వబిలిశెట్టి ప్రసాద్ రావు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. అందరి మద్దతుతో ప్రసాద్ రావు అత్యధిక ఓట్లు సాధించి అవార్డును గెలుచుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.