భీమవరంలో అంగన్వాడీలు ధర్నా

1చూసినవారు
విజయవాడ అలంకార సెంటర్ వద్ద అంగన్వాడీల 36 గంటల ధర్నాను మంగళవారం ఉదయం 5 గంటలకు భగ్నం చేసినందుకు నిరసనగా భీమవరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పిడిఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పాల్గొని, సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలకు రాకుండా ఇలా చేయడం సమంజసం కాదని అన్నారు.
Job Suitcase

Jobs near you