భీమవరం: అంకితభావంతో పనిచేయాలి

6చూసినవారు
భీమవరం: అంకితభావంతో పనిచేయాలి
భీమవరం ప్రజల ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయ కమిటీ నూతన చైర్మన్‌గా బొండాడ నాగభూషణం ఇటీవల నియమితులయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ బుధవారం నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం వారు అంకితభావంతో పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్